దొంతి మాధ‌వ‌రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు

దొంతి మాధ‌వ‌రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు నియోజకవర్గమంతా పెద్ది విగ్రహాలు పెడతాం రానున్న ఎన్నికల్లో దొంతి ఓటమి ఖాయం సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే నన్నపునేని ఫైర్‌ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై వరంగల్‌ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గృహనిర్బంధంలో ఉన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు....