భద్రకాళి బండ్‌పై ఎలక్ట్రిక్ వెహికిల్ సేవలు
భద్రకాళి బండ్‌పై ఎలక్ట్రిక్ వెహికిల్ సేవలు వృద్ధులు, మహిళలు, చిన్నారులకు సౌకర్యం - ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు భద్రకాళి చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా నిర్మించిన భద్రకాళి బండ్‌పై సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్ సేవలను మంగళవారం అధికారులు ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, జిడబ్ల్యూఎంసి కమిషనర్ టి. వెంకన్న, కుడా అధికారులు కలిసి ఈ సేవలను ప్రారంభించారు....