వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా రిజర్వేషన్లు మారితే నా సతీమణిని పోటీకి నిలుపుతా అధిష్ఠానం ఆదేశిస్తే మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతా ఏదైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావిస్తా గ్రేటర్‌లో గెలవబోయేది కాంగ్రెస్సే.. 46 నుంచి 48 డివిజన్లు గెలుస్తాం పదేళ్లలో పరకాలలో పార్టీని సున్నా నుంచి విజయం వరకు తీసుకొచ్చాం ప్రజా, సామాజిక సేవతోలనే నాకు సంతృప్తి పార్టీ కార్యకర్తలే నా బలం.. వారే నా సైన్యం దసరా నుంచి కొత్త కార్యాచరణ అమలు చేస్తాం ఎన్టీఆర్‌కు వీరాభిమానాని..ముందు ఎస్ఎఫ్ఐలో పనిచేశా...