ఉపాధి హామీలను ప్రజలు సద్వినియోగించుకోవాలి

ఉపాధి హామీలను ప్రజలు సద్వినియోగించుకోవాలి.. - గ్రామా పంచాయితీలను సందర్శించిన పంచాయితీ రాజ్ కమిషనర్.. - ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు - రాష్ట్ర పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ కాకతీయ,ఆత్మకూరు : ఉపాధి హామీ పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ శ్రీనాథ్ అన్నారు.మంగళవారం ఆత్మకూరు మండలం కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి అధికారుల పని తీరును పరిశీలించారు అనంతరం మండలంలోని...