పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై నల్లబెల్లిలో నిరసన

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై నల్లబెల్లిలో నిరసన బంద్‌కు మద్దతుగా స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత మాధవరెడ్డి దిష్టిబొమ్మ దహనం కాకతీయ, నల్లబెల్లి: నర్సంపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఎదుట అర్ధరాత్రి దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నల్లబెల్లి మండలంలో మంగళవారం స్వచ్ఛంద బంద్‌ పాటించారు. బీఆర్‌ఎస్‌ శ్రేణుల పిలుపుతో వ్యాపారులు దుకాణాలు మూసివేసి నిరసనకు మద్దతు తెలిపారు. నర్సంపేట అభివృద్ధికి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన సేవలను గుర్తించి ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని బీఆర్‌ఎస్‌ నాయకులు, అభిమానులు పేర్కొన్నారు....