అర్ధరాత్రి మ‌ళ్లీ పెద్ది విగ్రహం తొలగింపు

అర్ధరాత్రి మ‌ళ్లీ పెద్ది విగ్రహం తొలగింపు బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం..నర్సంపేటలో హైటెన్షన్‌ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధుల ముందస్తు అరెస్టు వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలింపు ఎమ్మెల్యే దొంతి పుట్టినరోజునే ఘ‌ట‌న‌ ఓ వైపు ఎమ్మెల్యే బ‌ర్త్ డే వేడుక‌లు..మ‌రో వైపు ఆందోళ‌న‌లు నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు కాకతీయ, నర్సంపేట : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని సోమ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత తొలగించ‌డంతో నర్సంపేటలో హైటెన్షన్‌ నెలకొంది. నర్సంపేట మెడికల్‌ కాలేజీకి సమీపంలోని ఓ ప్రైవేటు ల్యాండ్‌లో ఇటీవల పెద్ది సుదర్శన్‌రెడ్డి...