దొంతి దిష్టిబొమ్మతో శవయాత్ర
దొంతి దిష్టిబొమ్మతో శవయాత్ర పెద్ది విగ్రహ నిర్మాణం కూల్చివేతపై బీఆర్‌ఎస్ భగ్గు కాంగ్రెస్ తీరుపై ఆకుల శ్రీనివాస్ మండిపాటు నియోజకవర్గవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు కాకతీయ, నర్సంపేట టౌన్: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మంగళవారం తొగర్రాయిలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి అనంతరం దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా మాజీ జడ్పీ...