నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి శ్రావణమాస ప్రత్యేక పూజలు
నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి శ్రావణమాస ప్రత్యేక పూజలు కాకతీయ, గీసుకొండ: శ్రావణమాసం తొలి మంగళవారం సందర్భంగా మండలంలోని ఊకల్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన ఆచార్యులు స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి,వేద మంత్రోచ్ఛర ణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో, గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణమాసం తొలి మంగళవారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో...