ఇష్టపడి కష్టపడితేనే విద్యార్థులకు విజయం
ఇష్టపడి కష్టపడితేనే విద్యార్థులకు విజయం మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ స్నేహ శబరిష్ గురుకుల బాలికల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, ఇనుగుర్తి: ఇష్టపడి కష్టపడితేనే చదువులో విజయం సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, డైనింగ్ హాల్, వంటశాల, వసతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి...