మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస రెడ్డి కాకతీయ, ఖమ్మం: మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించిన సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 376వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాపన్న గౌడ్‌ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల...