ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటా ..
ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటా .. -బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీప్రసాద్ కాకతీయ,ఆత్మకూరు : కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్ అన్నారు.మంగళవారం ఆత్మకూరు మండలంలోని పలుగ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి మాట్లాడారు కార్యకర్తలను గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని పార్టీ కోసం కృషి చేసే ప్రతి కార్యకర్తకు నాయకునికి బీజేపీ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉపగాళ్ల శ్రీకాంత్ రెడ్డి, చౌలపల్లి గ్రామ సర్పంచ్ మోరే రాజేశ్వరరావు, ఓబీసీ...