ఎన్‌సీడీ లక్ష్యాలను 100% సాధించాలి

ఎన్‌సీడీ లక్ష్యాలను 100% సాధించాలి 30 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ తప్పనిసరి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌ పరీక్షలు చేయాలి గుర్తించిన కేసుల్లో 80 శాతానికి పైగా చికిత్సలోకి తీసుకురావాలి ఆశా, ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ డా. రాజా రెడ్డి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జాతీయ అసంక్రమిక వ్యాధుల నివారణ కార్యక్రమం (ఎన్‌సీడీ) లక్ష్యాలను నిర్ణీత గడువులోగా 100 శాతం సాధించాలని డీఎంహెచ్‌ఓ డా. బి. రాజా రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌సీడీ కార్యక్రమంపై ఆయన అధ్యక్షతన సమీక్ష...