22ఏ భూములపై సీఐడీ విచారణ జరపాలి
22ఏ భూములపై సీఐడీ విచారణ జరపాలి లక్షలాది మంది జీవితాలతో ఆడుకుంటున్నారు తెలంగాణ భవన్‌లో 10 మంది న్యాయవాదులతో ఉచిత లీగల్ సెల్ 20, 30 శాతం కమీషన్లు ఇవ్వొద్దు.. తక్కువ ధరకు ఆస్తులు అమ్ముకోవద్దు స్పందించకపోతే బాధితులతో కలిసి సీఎం ఇంటి ముట్టడి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : లక్షలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీఐడీ విచారణకు...