అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలం
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలం పల్లెగూడెం సమగ్ర అభివృద్ధికి రూ.61.76 కోట్లు ప్రభుత్వ, అసైన్డ్ భూములను అర్హులకు కేటాయిస్తాం రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: మంత్రి పొంగులేటి కాకతీయ, ఖమ్మం : అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో రూ.20 లక్షల...