ఆధార్ పార్టీతోనే బడుగులకు న్యాయం
ఆధార్ పార్టీతోనే బడుగులకు న్యాయం బీసీల ఐక్యతే సమాజ ప్రగతికి బలమైన పునాది 2028 ఎన్నికల్లో అధికారమే ప్రధాన లక్ష్యం 119 నియోజకవర్గాల్లో పోటీకి కార్యాచరణ యువతకు పార్టీలో అవకాశాలు కల్పిస్తాం: డా. ఈడ శేషగిరిరావు కాకతీయ, హనుమకొండ : బహుజనులు రాజకీయ కూలీలు కాదని, ఆధార్ పార్టీతోనే బడుగులకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది డా. ఈడ శేషగిరిరావు అన్నారు. బీసీల ఐక్యతే సమాజ ప్రగతికి బలమైన పునాది అని పేర్కొన్నారు. బుధవారం హనుమకొండలోని నేచర్ 369...