ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు కాకతీయ, నెల్లికుదురు: చరిత్రను సజీవంగా నిలిపి భావితరాలకు అందించేదే ఫోటోగ్రఫీ అని ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు కడారి వెంకటరమణ అన్నారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండే డాగ్యూర్ జ్ఞాపకార్ధంగా187 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండలకేంద్రంలోఘనంగానిర్వహించి,జెండాఆవిష్కరించారు.తదుపరి మాజీ పిఎస్డి లకు శాలువాకప్పిసత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎటువంటి సన్నివేశానైన ఉన్నది ఉన్నట్లుగా భావోద్వేగాలను సజీవంగా చూపించేదే ఫోటోగ్రఫీ అని అన్నారు.నేటి ప్రస్తుత పరిస్థితులలో పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానాన్నిసామాజిక మాధ్యమాల సహాయంతో ఫోటోగ్రాఫర్లకు పని తగ్గిందని,...