డిజిటల్‌ జర్నలిస్టులకు సమాన హక్కులు కల్పించాలి

డిజిటల్‌ జర్నలిస్టులకు సమాన హక్కులు కల్పించాలి ప్రత్యేక అక్రిడిటేషన్‌.. రక్షణ, సంక్షేమం అందించాలి దాడులు, బెదిరింపులపై ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉండాలి ప్రభుత్వం ప్రత్యేక డిజిటల్‌ మీడియా పాలసీ తీసుకురావాలి రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులను ఏకతాటిపైకి తెస్తాం టీడీఎంయూ రాష్ట్ర అధ్య‌క్షుడు అరెల్లి కిరణ్‌ గౌడ్‌ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి : కార్య‌ద‌ర్శి నాగ‌రాజు తెలంగాణ డిజిటల్‌ మీడియా యూనియన్ ఆవిర్భావం కాకతీయ, తెలంగాణ బ్యూరో : డిజిటల్‌ మీడియా జర్నలిస్టులకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులతో సమానంగా హక్కులు, గుర్తింపు, రక్షణ, సంక్షేమం కల్పించాలని...