తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో 8.8 శాతం వాటా కార్లలో ఈవీల వాటా 12.5 శాతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌లోనే 68 శాతం నమోదు కాకతీయ, హైదరాబాద్‌: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ముఖ్యంగా రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజులపై 100 శాతం మినహాయింపుతో ఈవీల కొనుగోళ్లకు భారీగా ఊతమిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 91,107 ఎలక్ట్రిక్‌ వాహనాలు రిజిస్టర్‌ కాగా.....