నకిలీ బంగారంతో ఫైనాన్స్‌ సంస్థకు టోకరా

నకిలీ బంగారంతో ఫైనాన్స్‌ సంస్థకు టోకరా ముగ్గురు నిందితుల అరెస్ట్‌.. సీసీఎస్‌ పోలీసుల చర్యలు 11 నకిలీ బంగారు ఉంగరాలు స్వాధీనం 35.8 గ్రాముల ఆభరణాలు.. విలువ సుమారు రూ.4 లక్షలు మరో ఇద్దరు పరారీ.. గాలింపు కొనసాగింపు కాకతీయ, ఖమ్మం బ్యూరో : నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా చూపించి ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందుతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాకు ఖమ్మం సీసీఎస్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీసీఎస్‌...