మాజీ ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి
మాజీ ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు వాస్తవాలు అంగీకరించాలి గత ప్రభుత్వంలో వదిలేసిన పనులను పూర్తి చేసి ప్రారంభిస్తున్నాం పరకాల అభివృద్ధికి రూ.484 కోట్లకు పైగా నిధులు బీఆర్‌ఎస్ సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాకతీయ, హనుమకొండ : ప్రజల విశ్వాసం కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకుని వాస్తవాలను అంగీకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి...