దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
దివ్యాంగులకు అండగా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అర్హులైన ప్రతి దివ్యాంగుడికి సంక్షేమ ఫలాలు అందిస్తాం : మంత్రి పొంగులేటి ఉచితంగా త్రీ వీలర్ (ట్రై మోటార్) సైకిళ్ల పంపిణీ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపు కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల సంక్షేమంతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో...