దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా పరకాలలో పోటీ చేస్తా సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మితా పటేల్‌ తీవ్ర వ్యాఖ్యలు కాకతీయ, గీసుకొండ : కొండా ఇలాకాలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ కుటుంబంపై ఎందుకు మాట్లాడుతున్నారని కొండా సుస్మితా పటేల్‌ ప్రశ్నించారు. దమ్ముంటే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. రేవంత్‌రెడ్డి వచ్చినా.. రేవూరి ప్రకాశ్‌రెడ్డి కుటుంబం నుంచి ఎవరొచ్చినా పరకాలలో తాను పోటీ చేసి గెలుస్తానని ధీమా...