కాకతీయ ఎఫెక్ట్‌..

కాకతీయ ఎఫెక్ట్‌.. కదిలిన పంచాయతీ యంత్రాంగం రహదారుల వెంట చెత్త కుప్పల తొలగింపు వీధుల్లో దోమల నివారణకు ముమ్మరంగా ఫాగింగ్ డ్రైనేజీల్లో పూడికతీత.. ఇంటింటికీ చెత్త సేకరణకు చర్యలు స్పందించిన అధికారులకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు కాకతీయ, రాయపర్తి : మండల కేంద్రంలో పారిశుద్ధ్య లోపాలు, రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్త, దోమల బెడదపై ‘కాకతీయ’లో ప్రచురితమైన కథనంతో పంచాయతీ యంత్రాంగం కదిలింది. ఆగస్టు 6న ‘పారిశుద్ధ్యం గాలికి.. ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై సర్పంచ్‌ గారే సహేంద్ర బిక్షపతి, పంచాయతీ...