అబద్ధాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ

అబద్ధాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు జీవోలు, మంజూరు ఉత్తర్వులతో కాంగ్రెస్‌ ప్రచారానికి బీఆర్‌ఎస్‌ కౌంటర్‌ మార్కెట్‌ కూల్చివేతపై శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రజా సమస్యలు పరిష్కరించకుండా తప్పుడు ప్రచారం తగదు బీఆర్‌ఎస్‌ నాయకులు పగడాల నాగరాజు, ఆర్‌.జె.సి. కృష్ణ, బి.రెడ్డి నాగచంద్రారెడ్డి కాకతీయ, ఖమ్మం బ్యూరో : గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం అభివృద్ధికి మంజూరు చేసిన పనులను...