కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్ గౌడ్
కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్ గౌడ్ కాకతీయ, హైదరాబాద్: కౌండిన్య గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్ గౌడ్ నియమితులయ్యారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని కౌండిన్య గౌడ సంఘం కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది కేఎల్‌ఎన్ ప్రసాద్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేఎల్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవా దృక్పథం కలిగిన నిరంజన్ గౌడ్ సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తారనే నమ్మకంతో బాధ్యతలు...