నవీన్‌ నాయక్‌కు ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ నివాళి

నవీన్‌ నాయక్‌కు ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ నివాళి కాకతీయ, కారేపల్లి: సింగరేణి మాజీ ఎంపీపీ బానోత్‌ దేవ్లా నాయక్‌ కుమారుడు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ స్వర్గీయ బానోత్‌ నవీన్‌ నాయక్‌ దశదిన కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ హాజరై నివాళులర్పించారు. నవీన్‌ నాయక్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, వైరా నియోజకవర్గ...