సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఎస్‌ఐబీ నుంచి 513 మంది బదిలీ డ్రగ్స్‌, సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక దృష్టి రెండు నెలల అటాచ్‌మెంట్‌ అనంతరం కొత్త బాధ్యతలు : డీజీపీ సీవీ ఆనంద్‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం...