ఆర్టీసీ పరిరక్షణకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ను బలపరచండి
ఆర్టీసీ పరిరక్షణకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ను బలపరచండి 38 వేల మంది కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం పెరిగిన పనిభారాలను వెంటనే తగ్గించాలి ఈడీల కమిటీ అంగీకరించిన అంశాలను అమలు చేయాలి : సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు కాకతీయ, ఖమ్మం : ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్)ను రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బలపరచాలని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి...