రేపటి దేశ భవిష్యత్తు విద్యార్థులదే
రేపటి దేశ భవిష్యత్తు విద్యార్థులదే నాణ్యమైన విద్య, వైద్య వసతులు కల్పించాలి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే మురళినాయక్ సూచన కాకతీయ, ఇనుగుర్తి : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్య, వసతి సదుపాయాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ...