ప్రజావాణి ఫిర్యాదుకు స్పందించిన జిల్లా విద్యాధికారి
ప్రజావాణి ఫిర్యాదుకు స్పందించిన జిల్లా విద్యాధికారి గంభీరావుపేట జెడ్పీ, ప్రాథమిక పాఠశాలల పరిశీలన 180 మంది విద్యార్థులకు నాలుగు వాష్‌రూమ్‌లతో ఇబ్బందులు మరుగుదొడ్ల సమస్యకు పరిష్కార చర్యలు చేపట్టాలని సూచనలు నీటి వసతి, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ల పనితీరుపై ఆరా కాకతీయ, గంభీరావుపేట : ప్రజావాణిలో అందిన ఫిర్యాదుపై స్పందించిన జిల్లా విద్యాధికారి శ్రీమొండయ్య బుధవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి పరిశీలించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. పాఠశాలలో...