గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి తాగునీటి బావులు, బోర్లకు సోలార్ విద్యుత్ వినియోగించాలి నీటి సమస్యలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రతిపాదనలు పంపాలి గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ కాకతీయ, ఇనుగుర్తి : ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సూచించారు. బుధవారం ఇనుగుర్తి రైతువేదికలో సర్పంచులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో...