కుంజా సూర్యపై తప్పుడు ప్రచారం చేశారు
కుంజా సూర్యపై తప్పుడు ప్రచారం చేశారు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారంటూ అసత్య ఆరోపణలు రాజకీయాలకు అతీతంగా యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు సతీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు యువజన కాంగ్రెస్ ఫిర్యాదు కాకతీయ, ఏటూరునాగారం : రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజా సూర్యపై మాజీ బీఆర్‌ఎస్ రేడ్కో చైర్మన్ వై. సతీష్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ యువజన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుంజా సూర్య బెట్టింగ్‌కు పాల్పడుతున్నారంటూ సతీష్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ...