వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నలుగురు సీఐలకు బదిలీలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో నలుగురు సీఐలకు బదిలీలు ఫణీధర్‌కు నెక్కొండ సర్కిల్‌ బాధ్యతలు శంకర్‌రావుకు నర్సంపేట రూరల్‌–దుగ్గొండి పోస్టింగ్‌ శ్రీనివాస్‌, సాయి రమణకు వీఆర్‌కు బదిలీ తక్షణమే ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశాలు కాకతీయ, వరంగల్‌ బ్యూరో : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీఆర్‌లో ఉన్న కె. ఫణీధర్‌ను నెక్కొండ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. నెక్కొండలో పనిచేస్తున్న...