ఆత్మకూరుకు కొత్త రూపు

ఆత్మకూరుకు కొత్త రూపు 29.08 ఎకరాల్లో అత్యాధునిక టౌన్‌షిప్‌ విశాల రహదారులు.. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పార్కులు, కమ్యూనిటీ వసతులతో అభివృద్ధి వరంగల్‌ నగర విస్తరణకు కొత్త దిశ కాకతీయ, హనుమకొండ : వరంగల్‌ మహానగర విస్తరణలో భాగంగా ఆత్మకూరు కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి అనుగుణంగా అత్యాధునిక వసతులతో టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘టౌన్‌షిప్‌ అండ్‌ ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌’కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గ‌త‌ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు...