ఏసీబీ వలలో రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పాలనాధికారి
ఏసీబీ వలలో రూ.20 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పాలనాధికారి పట్టాదారు పాస్‌బుక్ పనికి లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు కాకతీయ,శంకరపట్నం:కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామాన్ని నిర్వహిస్తున్న గ్రామ పాలనాధికారి (జీపీఓ) తహసిల్దార్ కార్యాలయంలో గురువారం రోజు సాయంత్రం కాంపేటి శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టాదారు పాస్‌బుక్‌కు సంబంధించిన పనిని చేయించుకునేందుకు ఫిర్యాదుదారుడు జీపీఓ శ్రీనివాస్‌ను సంప్రదించగా, అందుకు లంచం డిమాండ్...