మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై తనిఖీలు ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాల పరిశీలన ఇబ్రహీంపట్నం ఆర్టీవోగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి కాకతీయ, హైదరాబాద్‌ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో మహేశ్వరం మాజీ తహసీల్దార్‌, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్టీవో కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తులపై ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ...