ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు కార్లతో వెంబడించి అడ్డుకున్నారు మారణాయుధాలు, రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారు అశోక్‌, విక్రమ్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రఘు, లచ్చు పటేల్‌ వర్గీయుల ప్ర‌మేయం చెక్కులు నిలిపివేయాల‌ని పైడాకుల అశోక్ బ్యాంకు మేనేజ‌ర్‌కు కాల్ చేశారు ములుగు ఎస్పీకి ఇచ్చిన‌ ఫిర్యాదులో బీఆర్‌ఎస్‌ నేత చ‌క్ర‌పాణి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక క్వారీకి సంబంధించిన డబ్బులు, చెక్కుల వ్యవహారంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో తనను వెంబడించి...