నిరుద్యోగ సమస్యపై సీపీఎం మహాధర్నా

నిరుద్యోగ సమస్యపై సీపీఎం మహాధర్నా ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి కల్పించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి నిరుద్యోగ యువతతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు...