పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే వేదికపై చప్పట్లు కొట్టేది ఎవరు? కాంగ్రెస్‌ నీకు ఏం తక్కువ చేసింది? పార్టీని దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదు కొండా ఫ్యామిలీపై వ‌రంగ‌ల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్ డైరెక్ట్‌ ఎటాక్‌ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : ‘పది పార్టీలు మారిన చరిత్ర ఉన్న మీరు కాంగ్రెస్‌ను విమర్శించేదేంటి? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బహిరంగ వేదికపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే పక్కనే ఉండి చప్పట్లు కొట్టేది ఎవరు?’ అంటూ జిల్లా...