నోటీసును ఉపసంహరించుకోవాలి
నోటీసును ఉపసంహరించుకోవాలి సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదు కుటుంబ బంధం కారణంగా రాజకీయ బాధ్యత ఎలా? కాంగ్రెస్ క్రమశిక్షణపై సంపూర్ణ గౌరవం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కొండా సురేఖ వివరణ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తన జన్మదిన వేడుకల్లో కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, కుటుంబ బంధం కారణంగా ఒకరి అభిప్రాయాలకు...