పెట్రోల్‌ బంకులో చోరీ.. ముగ్గురి అరెస్ట్‌

పెట్రోల్‌ బంకులో చోరీ.. ముగ్గురి అరెస్ట్‌ రూ.15,800 నగదు అపహరణ రూ.11 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం నేరానికి ఉపయోగించిన ఆటో సీజ్‌ నిందితులపై సస్పెక్ట్‌ షీట్లు: సీఐ విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ : ఊకల్‌ గ్రామ శివారులోని భారత్‌ పెట్రోల్‌ బంకులో చోరీకి పాల్పడిన ముగ్గురిని గీసుగొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాజీపేటకు చెందిన కంది చరణ్‌, జక్కుల ప్రతాప్‌, గండికోట శివలను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ డి. విశ్వేశ్వర్‌ తెలిపారు. ఈ నెల 18న అర్ధరాత్రి నిందితులు పెట్రోల్‌ బంకు...