చక్రపాణి ‘దాడి’ నాటకం!

చక్రపాణి ‘దాడి’ నాటకం! రూ.2 కోట్లకు క్వారీ కొనుగోలు.. రూ.1.80 కోట్లు చెల్లించా మిగిలిన రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అప్పగించలేదు సొసైటీ బిల్లుల డబ్బు డ్రా చేసి మాపై ఆరోపణలు ఆరోపణలన్నీ అవాస్తవం.. పోలీసులకు ఫిర్యాదు చేశాం టేకులగూడెం ఇసుక సబ్‌కాంట్రాక్టర్ విక్రమ్‌రెడ్డి ఆరోప‌ణ‌లు కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్‌ నేత, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ చంద చక్రపాణి తనపై దాడి జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తన కారును తానే ధ్వంసం చేసుకుని తమపై నిందలు...