భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యం
భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యం భూ రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి సర్వే మ్యాప్‌తో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు సెప్టెంబర్ 15లోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ, జగిత్యాల : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...