శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా?

శ్రీశైలం నీటిని ఏపీ తరలిస్తున్నా.. చూస్తూ ఊరుకుంటారా? సాగర్‌ నీటిపై జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి పోతిరెడ్డిపాడు ద్వారా 148 టీఎంసీల తరలింపు ఎడమ కాల్వ, లిఫ్టులకు వెంటనే నీళ్లు విడుదల చేయాలి నీటి వాటా సాధించేంత వరకు రైతుల తరఫున పోరాడుతాం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కాకతీయ, నల్లగొండ : శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్‌ నిత్యం నీటిని తరలించుకుపోతున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి...