ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం సిమెంట్ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచిన గ్రామశాఖ అధ్యక్షుడు భర్తకు తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ కేసు పెట్టకుండా భూమి ఇస్తామంటూ రాయబారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడి కాకతీయ, భువనగిరి: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం ఆత్మకూరు(ఎం) మండలంలో కలకలం రేపింది. ఓ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాలి శంకర్‌రెడ్డి సిమెంట్ బస్తాలు ఇస్తానని మహిళను ఇంటికి పిలిచి అత్యాచారం చేసినట్లు బాధితురాలు...