చంతయ్యపల్లిలో సమస్యలకు తక్షణ పరిష్కారం

చంతయ్యపల్లిలో సమస్యలకు తక్షణ పరిష్కారం గౌరవెల్లి పూర్తి చేసి కాలువల ద్వారా సాగునీరు చంతయ్యపల్లి స్టేజి నుంచి గ్రామానికి నెల రోజుల్లో రోడ్డు ఆయిల్‌ఫామ్‌తో రైతులకు అధిక ఆదాయం : మంత్రి పొన్నం ప్రభాకర్‌ కాకతీయ, వరంగల్‌ బ్యూరో : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హనుమకొండ జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం చంతయ్యపల్లిలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో ఆయన...