సుస్మిత పటేల్ వ్యాఖ్యలపై జంగా రాఘవరెడ్డి ఫైర్
సుస్మిత పటేల్ వ్యాఖ్యలపై జంగా రాఘవరెడ్డి ఫైర్ సీఎం రేవంత్, ఎమ్మెల్యే రేవూరిపై వ్యాఖ్యలు సరికాదు పూర్తి సమాచారం లేకుండా మాట్లాడటం తగదు రాజకీయ విమర్శలు ఉండొచ్చు.. వ్యక్తిగత దూషణలు వద్దు వాస్తవాలను ప్రజల ముందుంచాలి రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండ సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు సరికావని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. పూర్తి సమాచారం లేకుండా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేపై...