జీవో 97 రద్దు చేయాలి
జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ/శక్తి పరిధిలోకి విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేర్యాలలో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ పట్టణ అధ్యక్షుడు ఒగ్గు శ్రీశైలం మాట్లాడుతూ జీవో 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల సర్టిఫికెట్ల విలువ, ఉన్నత విద్య, ఉద్యోగ...