‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054 కోట్ల కేటాయింపు తెలంగాణలో 33 ఖేలో ఇండియా కేంద్రాలు కొత్త పథకంతో క్రీడారంగం మరింత బలోపేతం: జ్వాలా గుట్టా కాకతీయ, హైదరాబాద్ : పునరుద్ధరించిన ‘ఖేలో ఇండియా’ పథకం భారత క్రీడారంగ స్వరూపాన్ని మార్చే గేమ్‌చేంజర్‌ అని ఒలింపియన్‌, మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాలా గుట్టా అన్నారు. గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే ప్రతిభను గుర్తించి క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు క్రీడల్లో నిలకడకు ప్రాధాన్యం ఇవ్వడం ఆశాజనకమన్నారు. 2026–31 కాలానికి...