హత్య కేసులో ఏ1కు జీవిత ఖైదు
హత్య కేసులో ఏ1కు జీవిత ఖైదు రూ.3 వేల జరిమానా విధించిన పీడీజే కోర్టు ఏ2 జాంబోజి శివకుమార్ నిర్దోషిగా విడుదల దేశ్రాజ్‌పల్లిలో 2023లో మహిళ హత్య పకడ్బందీ దర్యాప్తుపై పోలీసు బృందానికి సీపీ అభినందన కాకతీయ, కరీంనగర్: దేశ్రాజ్‌పల్లి గ్రామంలో 2023 మార్చి 13న జరిగిన మామిడిపల్లి అనిత (50) హత్య కేసులో ఏ1 నిందితుడు తాడగొండ దామోదర్ (34)కు పీడీజే కోర్టు జీవిత ఖైదు, రూ.3 వేల జరిమానా విధించింది. ఏ2 జాంబోజి శివకుమార్ (23)ను నిర్దోషిగా ప్రకటించింది. పీడీజే కోర్టు...